జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 08 at 1.42.34 PM

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ సీఎంను కలిసిన ధూళిపాళ్ల సతీమణి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులను ఆంధ్రప్రదేశ్ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సతీమణి జ్యోతిర్మయి హైదరాబాదులో వారి నివాసంలో కలిసి అభినందనలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో ధూళిపాళ్ల కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

You cannot copy content of this page