WhatsApp Image 2025 02 06 at 18.33.22
రెచ్చిపోతున్న ప్రముఖ బిల్డర్.
తేదీ : 06/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ తూర్పు నియోజకవర్గం, కృష్ణలంక లో చంటిగాడు లోకల్ అంటూ , ఏ అధికారి అయిన భయం లేదు, బెదురు అసలే లేదు, ఎవడైతే నాకేంటి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో 03 పరిధిలో అసలు ఏం జరుగుతుంది?
అడ్డగోలుగా రెచ్చిపోతున్న బిల్డర్లు కనీసం పట్టించుకుని నాధుడే లేడా? ఎక్కడ అందవలసిన ముడుపులు అక్కడ అందజేస్తున్న లోకల్ చంటి సమాజం ఎటు పోతుందో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు నాలాంటి ముడుపులు ఇచ్చే బిల్డర్ మీకు ఎక్కడ దొరకడు అంటూ మీ భారతీయుడు రేపటి కోసమని ఒక వ్యక్తి అనడం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వ్యక్తి ఎవరో తెలియదు. కానీ అతను ఎవరు తెలియవలసి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
