TRINETHRAM NEWS

నిలిపివేయాలి కగార్ ఆపరేషన్
తేదీ : 06/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్ గౌడ్ రాష్ట్రంలో కగార్ పేరుతో జరుగుతున్న నరమేధం తక్షణమే ఆపాలని , మావోయిస్టులను అణిచివేసే చర్యగా ప్రచారం జరపటంలో కేంద్రం చెప్తున్న, వాస్తవంగా
ఈ చర్య గ్రీన్ హాంటు కంటే ప్రమాదకరమైనది అన్నారు. కగార్ పేరుతో అటవీ భూమిని , భూగర్భ ఖనిజ వృక్ష సంపదతో పాటు కార్పొరేటర్లకు అప్పగించడానికి సిద్ధమైందని , నేడు అడవి చెట్టాలను పార్లమెంటు సాక్షిగా అనుకూలంగా సవరణలు తెచ్చి , ఆపరేషన్ చేపట్టడం ద్వారా ప్రాంతాల నుండి ఆదివాసులను, వాళ్ల గృహాలను అడవులపై యాజమాన్య హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, అడవుల విస్తీర్ణం కనీసం 30% ఉండాలని తద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది, ఎత్తులు హెచ్చరిస్తుండగా మోదీ ప్రభుత్వం భిన్నంగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పబ్లిక్ రంగాన్ని కారు సౌ కగా అదాని అంబానీలకు అప్పగించినట్లే , అడవులపై ప్రభుత్వం తన హక్కును కోల్పోతూ కార్పొరేట్లకు సొంత ఆస్తిగా కట్ట పెట్టేందుకు , ఇటువంటి దుర్మార్గపు చర్య వ్యర్ధమని , వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని పోయింది.

అటవీ సంపద దేశంలోని ప్రజలందరకు హక్కు ఉందని, పాలకులు ఎవరు కూడా కార్పొరేటర్లకు అప్పగిస్తే సహించమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఆదివాసి ఆస్తి, అడవులు, హక్కులను కాపాడేందుకు ప్రాణాలను సైతం మూల్యంగా చెల్లిస్తున్న విప్లవకారులను లెనిన్ చెప్పినట్లు శత్రువు కన్నా అంతరంగిక శత్రువు ఎక్కువ ఉపయోగం. అన్న వ్యాఖ్యలు నిజం చేస్తూ దేశ బోర్డర్లో సిఆర్పియఫ్ సైన్యాన్ని దింపి శత్రువులపై యుద్ధం చేసినట్లు స్వదేశీ పౌరులపై కాల్పులు జరుపుతుందని , ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, ప్రజలు మరియు ప్రజాస్వామికవాదులు పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తూ రక్షించుకుందామని సిపిఐయం యల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kagar operation