TRINETHRAM NEWS

హరీష్ రావుకు హైకోర్టులో ఊరట

Trinethram News : Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారిని ఈ నెల 12 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించిన హైకోర్టు

చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్టలో హరీష్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

పంజాగుట్ట పోలీసు స్టేషన్లో నమోదైన FIR ను క్వాష్ చేయాలని హై కోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

తదుపరి ఆదేశాల వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించిన హై కోర్టు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App