![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.05.43.jpeg)
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పట్టుకున్న పోలీసులు
నగరి త్రినేత్రం న్యూస్. నగరిలో రెండవ తేదీ సాయంత్రం సాయిబాబా గుడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంబంధపడిన రెండు వాహనాలను భారతీ బస్సును మరియు టిఎన్ 23 బిఈ 5618 అనే సిమెంట్ లారీని పట్టుకొని నమస్కారం సార్ ఈనెల రెండవ తేదీ సాయంత్రం సాయిబాబా గుడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంబంధపడిన రెండు వాహనాలను భారతీ బస్సును మరియు టిఎన్ 23 బిఈ 5618 అనే సిమెంట్ లారీని పట్టుకొని ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను కూడా స్వాధీనంలో ఉంచుకోవడం జరిగింది ఇద్దరూ డ్రైవర్లు సుమారు 8:45 గంటల సమయంలో తిరుపతి నుంచి వస్తున్న లారీ తిరుపతి వైపు వెళ్తున్న బస్సు వారి ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేస్తూ లైటింగ్ సరిగా తెలియక వాళ్ళ యొక్క అతివేగము అజాగ్రత్త నిర్లక్ష్యంతో బండ్లను నడపడం వలన లారీ యొక్క వెనకవైపు బస్సు మధ్య భాగంలోని సీట్ల నుంచి బలంగా గుద్దుకోవడంతో నలుగురు చనిపోవడం జరిగింది సుమారు 14 మంది రక్త గాయాలు కావడం జరిగింది సదరు లారీ ఆపకుండా పారిపోయి చెన్నైలో ఉంటే సీసీ కెమెరాల ద్వారా లారీని గుర్తించి చెన్నైలోనే
పూందమల్లి వద్ద లారీని పట్టుకొని డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ లారీ అనకాపల్లి నుంచి చెన్నైకి సిమెంట్ లోడుతో వస్తోంది అనకాపల్లి నుంచి సూళ్లూరుపేట పైన డైరెక్ట్ గా నెల్లూరు వెళ్లవచ్చు కానీ పూర్ణమల్లి రావాలంటే ట్రాఫిక్ పోలీసులు చెన్నై సిటీలో ఎంటర్ చేయరని చెప్పి ఇటువైపుగా వచ్చి నగరి వైపున వెళుతున్నాడు అందువల్ల ఇది ప్రమాదానికి గల కారణాలను వివరించడం జరిగింది దీనిపైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు నగరి డిఎస్పి నగరి సీఐ మహేశ్వర అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ జరపడం జరిగింది కూడా స్వాధీనంలో ఉంచుకోవడం జరిగింది ఇద్దరూ డ్రైవర్లు సుమారు 8:45 గంటల సమయంలో తిరుపతి నుంచి వస్తున్న లారీ తిరుపతి వైపు వెళ్తున్న బస్సు వారి ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేస్తూ లైటింగ్ సరిగా తెలియక వాళ్ళ యొక్క అతివేగము అజాగ్రత్త నిర్లక్ష్యంతో బండ్లను నడపడం వలన లారీ యొక్క వెనకవైపు బస్సు మధ్య భాగంలోని సీట్ల నుంచి బలంగా గుద్దుకోవడంతో నలుగురు చనిపోవడం జరిగింది సుమారు 14 మంది రక్త గాయాలు కావడం జరిగింది సదరు లారీ ఆపకుండా పారిపోయి చెన్నైలో ఉంటే సీసీ కెమెరాల ద్వారా లారీని గుర్తించి చెన్నైలోనే పూందమల్లి వద్ద లారీని పట్టుకొని డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ లారీ అనకాపల్లి నుంచి చెన్నైకి సిమెంట్ లోడుతో వస్తోంది అనకాపల్లి నుంచి సూళ్లూరుపేట పైన డైరెక్ట్ గా నెల్లూరు వెళ్లవచ్చు కానీ పూందమల్లి రావాలంటే ట్రాఫిక్ పోలీసులు చెన్నై సిటీలో ఎంటర్ చేయరని చెప్పి ఇటువైపుగా వచ్చి నగరి వైపున వెళుతున్నాడు అందువల్ల ఇది ప్రమాదానికి గల కారణాలను వివరించడం జరిగింది దీనిపైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ , నగరి డిఎస్పి, నగరి సీఐ మహేశ్వర అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ జరపడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![police arrested the driver](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.05.43-1024x768.jpeg)