YS Jaganmohan Reddy : నేతలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం

TRINETHRAM NEWS

నేతలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం
తేదీ : 05/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. అనంతరం వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించడం జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి కుట్రలకు దారితీసిందో దాని గురించి , అదేవిధంగా కార్పొరేటర్ల ఆందోళన వారికి మరోసారి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YS Jaganmohan Reddy

You cannot copy content of this page

Scroll to Top