TRINETHRAM NEWS

తిరుమలలో నేడు వైభవంగా రథసప్తమి ఉత్సవాలు

Trinethram News : తిరుమల, రథసప్తమి సందరభంగా సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు .. వాహనసేవలను దర్శించేందుకు .. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనా

సామాన్యభక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదన్న చైర్మన్ బీఆర్ నాయుడు అదేశాలకు అనుగుణంగా టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు

భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో జర్మన్‌ షెడ్లు ఏర్పాటు

130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు

నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వితరణ

గ్యాలరీల్లో కి చేరుకోలేక
బయట ప్రాంతాల్లో ఉండే భక్తులు వాహనసేవలను తిలకించేందుకు ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు

భక్తులకు భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు సేవలు

మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్‌ అధికారులకు విధులు కేటాయింపు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App