జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 03 at 16.18.01

TRINETHRAM NEWS

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 3: 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీలో నివసించే అంజయ్య(62) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జి.రవి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page