TRINETHRAM NEWS

ఇవాళ మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని 3 మున్సిపాలిటీల్లో చైర్మన్‌లు, 4 పురపాలికల్లో వైస్ చైర్మన్‌లు, 3 కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి.

కార్పొరేటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. దీనికోసం ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిళ్లకు సమావేశాలు నిర్వహించనున్నారు.

నెల్లూరు, తిరుపతి, ఏలూరు కార్పొరేషన్లు, హిందూపురం, నందిగామ, పాలకొండ, తుని, నూజివీడు, బుచ్చిపాలెం, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chairman elections