తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన ముత్యాలు
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ – మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఆహ్వానం మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన బి.ఆర్.ఎస్ నాయకులు ముత్యాలు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని పార్టీ సమస్యల గురించి తెలుసుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు.
కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి నాకు ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి వాటి కార్యాలయానికి పిలిపించుకొని పార్టీ సమస్యల గురించి తెలుసుకోవడం వల్ల హరీష్ రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App