TRINETHRAM NEWS

సర్వేయర్ పాండు కూతురు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్స్ లో జరిగిన వికారాబాద్ పట్టణం అనంతగిరి పల్లి గ్రామ BRS పార్టీ నాయకులు వంగూరు రాములు కూతురి వివాహనికి, బసంత్ ఫంక్షన్ హాల్ లోజరిగిన వికారాబాద్ మండలం బురాన్ పల్లి గ్రామ BRS పార్టీ నాయకులు అనిల్ సోదరుడి వివాహానికి మరియు సత్య భారతి ఫంక్షన్ హాల్ లో జరిగిన సర్వేయర్ పాండు కూతురి వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గోపాల్, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్, వికారాబాద్ మండల మైనారిటీ అధ్యక్షులు గయాజ్ గాండ్ల మల్లికార్జున్, శివ కుమార్, మంచన్ పల్లి సురేష్, సుభాన్ రెడ్డి, పడిగళ్ల అశోక్, యువజన విభాగం అధ్యక్షులు గీరీష్ కొఠారి, కొండల్ రెడ్డి నాయకులు షఫీ, BTS నర్సింహా, ఎనికెపల్లి ప్రవీణ్ కుమార్, సిద్లూర్ శీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App