తేదీ : 02/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పడం జరిగింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దూరప్రాంతల నుండి ఆర్జీలు ఇవ్వడానికి రావద్దని తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App