జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 16.35.26

TRINETHRAM NEWS

డిగ్రీ యువత పై దాడి స్పందించిన మంత్రి
తేదీ : 31/01/2025. శ్రీకాకుళం జిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీకాకుళం మహిళ డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై మంత్రి అచ్చం నాయుడు స్పందించడం జరిగింది. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్పీని ఆదేశించారు. అలాగే బాలికకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ వైద్యులకు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page