జూన్ 26, 2026

IMG 20250131 WA0034

TRINETHRAM NEWS

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ లోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా రవాణా శాఖ మరియు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ . ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page