WhatsApp Image 2025 01 30 at 16.51.18
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం, మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న దండూరి నాగరాజు (హెడ్ కానిస్టేబుల్ ) 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగరాజు విశిష్ట సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో కలెక్టర్ తమిమ్ అన్సరియా మరియు జిల్లా పోలీసు సూపరిండెంట్ దామోదర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రం పొందిన దండూరి నాగరాజు గారిని ట్రాఫిక్ ఎస్ఐ అహరోన్ని నాగరాజుమిత్రమండలి కమలపురి శ్రీనివాసులు ఇబ్రహీం, శివ, సర్దార్, ఖాజావలి.ఇరువురిని ఘనంగా సత్కరించడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
