WhatsApp Image 2025 01 29 at 18.08.14
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈరోజు మానవత స్వచ్ఛంద సేవ సంస్థ మార్కాపురం శాఖ వారు మార్కాపురం పట్టణంలోని వడ్డే బజార్లో నివసిస్తూ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న లింగాల నాగరాజు అనే వ్యక్తి కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ గుంటూరు వైద్యశాల లో చికిత్స పొందుతూ ఉన్నాడు.
అతని వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా ఫౌండర్ N. రామచంద్రారెడ్డి మరియు జిల్లా మానవతా శాఖ మరియు కనిగిరి మానవతా శాఖ మరియు మార్కాపురం మానవతా సహకారంతో 46500/- రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా చొరవ చూపిన మానవతా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి శ్రీనివాసరావు కి మానవతా మార్కాపురం శాఖ తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం. ఈ రోజు జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి. అధ్యక్షులు ఎలిసెట్టి చలమయ్య., సెక్రటరీ గుంటక చెన్నా.R.k.j.నరసింహం ,k. చెన్న కృష్ణ ,p.శైలజ. అతనికి డబ్బులు అందజేసి మానవత తో పరామర్శించి అతని సహాయం అందజేయటం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
