జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 29 at 12.36.37

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

Trinethram News : పశ్చిమగోదావరి : ఈ నెల 31న పెనుగొండలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తామంటూ హామీ. ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేసేందుకు సిద్ధం చేసిన అధికారులు

31న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రానున్న సిఎం చంద్రబాబు.. వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం వుండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. ఆలయానికి చేరుకుని పనులను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి, ఎమ్మేల్యే పితాని సత్యనారాయణ

హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page