WhatsApp Image 2025 01 28 at 19.17.10
కృష్ణారెడ్డి సోదరులను పరామర్శించిన ప్రముఖ సినీ దర్శకులు చంద్ర మహేష్
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్
రామవరం: మాతృ వియోగంలో ఉన్న అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తన సోదరులు శ్రీనివాసరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి లను ప్రముఖ సినీ దర్శకులు చంద్ర మహేష్ పరామర్శించి బాపాయమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. చంద్ర మహేష్ తో పాటు ఎఫ్ఎం రేడియో ఆర్టిస్ట్ వెంకట్రామయ్య(గోదారి కిట్టయ్య)ఎన్ డి ఏ నాయకులు మల్లిడి సురేంద్రరెడ్డి, రామవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొలుగూరి గోవిందరెడ్డి, వ్యాపారవేత్త కోనాల సూర్యనారాయణ రెడ్డి లు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
