WhatsApp Image 2025 01 28 at 11.08.19
INFOSYS సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Trinethram News : తనపై తప్పుడు కేసులు పెట్టించి ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాక కులపరమైన విమర్శలు, బెదిరింపులు చేశారని మాజీ IISC ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు
గిరిజన తెగకు చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్ గోపాలకృష్ణన్‌తో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
