INFOSYS సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

TRINETHRAM NEWS

INFOSYS సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Trinethram News : తనపై తప్పుడు కేసులు పెట్టించి ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాక కులపరమైన విమర్శలు, బెదిరింపులు చేశారని మాజీ IISC ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు

గిరిజన తెగకు చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్ గోపాలకృష్ణన్‌తో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top