WhatsApp Image 2025 01 27 at 19.56.56
స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేక విద్యార్థి ఆత్మహత్య
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖనికి చెందిన సులువా శ్రీనాదీశ్వర్, తండ్రి సమ్మయ్య, 18 సంవత్సరాలు, అను అతను న్టీపీసీ నందు సచిదేవ్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు, నెల క్రితం తన స్నేహితుడైన ముక్క రోహక్ చనిపోవడంతో అప్పటినుండి రోజు దిగులుతో బాధపడుతు నిన్న తన స్నేహితుని నెల మాసికానికి వెళ్లి వచ్చి, ఇంట్లో రాత్రి 2 గంటలకు పంట గదిలో ఇనుప పైపుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
