జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 07 at 6.19.33 PM

TRINETHRAM NEWS

Trinethram News : 7th Jan 2024

కారణం చెప్పిన అంబటి రాయుడు

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవలే వైసీపీలో చేరి కొన్ని రోజులకే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అయితే, కొన్ని రోజులుగా ఇది హాట్ టాపిక్గా మారింది.

దీనిపై అంబటి రాయుడు స్పందిస్తూ..

ఈ నెల 20 నుంచి దుబాయ్ లో జరగనున్న ILT20లో ముంబై ఇండియన్స్ తరఫున నేను ఆడనున్నాను.

ప్రొఫెషనల్ గేమ్ ఆడేందుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు.

అందుకే రాజీనామా చేశాను. అని అంబటి పేర్కొన్నారు.

You cannot copy content of this page