జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 07 at 6.19.03 PM

TRINETHRAM NEWS

Trinethram News : కాసేపట్లో విడుదల కానున్న వైసిపి మూడో లిస్ట్….?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా చాలా చోట్ల అసెంబ్లీ స్థానాల్లో ఇంఛార్జులను సీఎం జగన్ మార్చారు.

ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన ఆయన.. మరికాసేపట్లో మూడో జాబితాను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూడో జాబితాలో మొత్తం 25 మంది పేర్లను పొందుపర్చినట్లు తెలుస్తోంది.

You cannot copy content of this page