ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం

TRINETHRAM NEWS

Trinethram News : ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం

ఉరవకొండలో సామాజిక సాధికార బస్సుయాత్ర

బస్సుయాత్రను అడ్డుకునేందుకు అంగన్వాడీల యత్నం
అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు

పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట
సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ అంగన్వాడీల నినాదాలు

అంగన్వాడీలను పీఎస్‌ తరలించిన పోలీసులు

You cannot copy content of this page

Scroll to Top