Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ

TRINETHRAM NEWS

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ

చిన్నారితో సహా ఏడుగురు మృతి

Trinethram News : వరంగల్ – మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఆటోను ఢీ కొట్టిన రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ

ఆటోపై పడ్డ రైలు పట్టాలు.. ఏడుగురు మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

రైలు పట్టాల కింద ఇరుక్కున్న మరికొందరు వ్యక్తులు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top