గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
Trinethram News : న్యూ ఢిల్లీ
వారి వివరాలు….
సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)కు పద్మశ్రీ. హర్విందర్ సింగ్‌కు పద్మశ్రీ. భీమ్ సింగ్ భావేశ్ (బీహార్)కు పద్మశ్రీ. పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి), ఎల్.హంగ్‌థింగ్ (నాగాలాండ్), బేరు సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), షేఖా ఎ.జె. అల్ సబాహ్ (కువైట్), నరేన్ గురుంగ్ (నేపాల్), హరిమన్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ (అరుణాచల్ ప్రదేశ్), విలాస్ దాంగ్రే (మహారాష్ట్ర), వెంకప్ప అంబానీ సుగటేకర్ (కర్ణాటక). జోనస్ మాశెట్టి (బ్రెజిల్)
నటి వైజయంతి మాల, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు పద్మవిభూషణ్. మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్‌లకు పద్మభూషణ్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App