TRINETHRAM NEWS

ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు..

Trinethram News : వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం..

అకౌంట్స్‌ తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారు..

ఐటీ రెయిడ్స్‌ జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉంది..

సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు..

తనిఖీల తర్వాత ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు..

మా లావాదేవీలన్నీ క్లియర్‌గా ఉన్నాయి-దిల్‌రాజు..

డబ్బులు, డాక్యుమెంట్లు ఏవీ స్వాధీనం చేసుకోలేదు..

ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు
-ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App