బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం
Trinethram News : Hyderabad : క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు
ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి…మరో ఇద్దరికి గాయాలు
కారును అక్కడే వదిలేసి పారిపోయిన కారులోని వ్యక్తులు
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App