గ్రామపంచాయతీ వర్కర్లకు అందని జీతాలు
గ్రామపంచాయతీ వర్కర్లకు అందని జీతాలు.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
గ్రామపంచాయతీ వర్కర్ ల మండల అధ్యక్షులు రామయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడంలేదని డిండి మండలంలో ని 36 గ్రామపంచాయతీ వర్కర్లకు జీతాలు అందడం లేదని గ్రామపంచాయతీ జిపి అకౌంట్లు కరెక్టు లేక అకౌంట్లో సమస్య వల్ల గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు.
అందుచేత అకౌంట్లను చేంజ్ చేసి వేరే అకౌంట్ లో పెట్టైనా మాకు జీతాలు ఇప్పించమని దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలునాయక్ గారికి లెటర్ రాసి అందించడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్ మండల అధ్యక్షులు రమా జవహర్లాల్, సహాయ కార్యదర్శి పాల్త్య పరమేష్, రమావత్ రాములు, భారతి, నారయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App