TRINETHRAM NEWS

తేదీ : 23/01/2025.
దుర్గగుడి హుండీ ఆదాయం.
ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థాన హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించడం జరిగింది. అధికారులు లెక్కించగా రూపాయలు 3,22,45,920 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. భక్తులు మొక్కులు వీటితోపాటు 618 గ్రాముల బంగారం, 6,280 కిలోల వెండి, 773 యూఎస్ఏ డాలర్లు, 205 కెనడా డాలర్లు,14 సింగపూర్ డాలర్లు, 15 ఇంగ్లాండ్ పౌండ్లు, 10 న్యూజిలాండ్ డాలర్లు,400 ఓమస్ బై సాలు, ఈ ఉండి ద్వారా రూపాయలు 1, 13,085 ఆదాయం లభించినట్లు వెల్లడించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App