జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
Trinethram News : Andhra Pradesh : ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ
ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App