TRINETHRAM NEWS

గ్రామ సభలో అధికారుల ను ప్రశ్నిస్తున్న జర్పుల శంకర్

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామపంచాయతీ గ్రామసభలో అధికారులను జర్పుల శంకర్ అధికారులను ప్రశ్ని స్తూ నేను గత కొన్ని సంవత్సరాలుగా అప్లై చేసిన, ఇప్పటి ప్రజా పాలన లో రేషన్ కార్డు గురించి అప్లై చేశాను నాకు రేషన్ కార్డు ఎందుకు రాలేదు. ఈ ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎవరి ఆధ్వర్యంలో లిస్టు తయారు చేశారని ఆర్ ఐ నరసింహులు ప్రశ్నించడం జరిగింది. అందుకు అతను సమాధానమిస్తూ ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. లిస్టులో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలకు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App