WhatsApp Image 2025 01 18 at 10.13.24 PM
హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు
Trinethram News : హైదరాబాద్ : ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు
ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు
13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
