TRINETHRAM NEWS

ఐక్య ఉపాధ్యాయ అధ్యక్షుడు సుడిగాలి పర్యటన

అరకులోయ:జనవరి15 త్రినేత్రం న్యూస్.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోనీ అరకులోయ పర్యాటక ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యెన్. వెంకటేశ్వరులు కుటుంబ సమేతంగా సందర్శించారు.అరకులోయ మండలములోనీ పద్మపురం పంచాయతి, రాణాజిల్డా గ్రామం, మొత్తము కలియతిరిగి. ప్రజల కస్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వా పథకాలు వస్తున్నాయా లేవా ఆని గ్రామస్తును వాకబు చేసారు. మంచి నిటి సౌకర్యం కోసం రణజిల్డ గ్రామ,మహిళలను అడిగి తెలుసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App