TRINETHRAM NEWS

త్రినేత్రం 20 25 క్యాలెండర్ ఆవిష్కరణ.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
డిండి(గుండ్లపల్లి) స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజుగారు త్రినేత్రం 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె (ఐ జె) రిపోర్టర్ సంఘం మండల అధ్యక్షులు. అవుటా మల్లేష్, డిండి పట్టణ యువజన నాయకులు గిరమోని శ్రీనివాస్ , మహమ్మద్ రషీద్. సీనియర్ నాయకులు పీర్ మహమ్మద్ , మరియు మహమ్మద్ జహంగీర్, ఐలేష్ చారి, చందు , బాసిద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App