WhatsApp Image 2025 01 12 at 17.07.56
లయన్స్ క్లబ్ వారి రిజియన్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఎంతో మంది ప్రజలకు సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ రిజియన్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ముందుగా ఎమ్మెల్యే విజయరమణ రావు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉన్నత సభ్యులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
