Trinethram News : కేరళ
శబరిమలకు పోటెత్తిన భక్తులు, పంబ వరకు క్యూ..
అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం..
రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం..
ఈనెల 14న మకరజ్యోతి దర్శనం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App