డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం… గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు
డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు ఓ థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు.
కొబ్బరికాయలు కొట్టిన ఆ కొట్టు వాడు కుటుంబం నెల రోజులు హ్యాపీగా బతుకుతుంది ఆ కొబ్బరిచిప్పలు తిని రెండు పూటలా కడుపు నింపుకుంటారు ఆ వీధిలో ఆకలితో తిరిగే వారు.. ఇలా మూగజీవులను బలిచ్చేది ఏందో… పాపం మూగజీవులు వాటి ఏడిపే మరింత అనర్ధాలకి దారితీస్తుంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App