TRINETHRAM NEWS

తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

Trinethram News : తెలంగాణ : అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి

ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు

సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి

నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం

నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం

ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App