జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 11 at 08.23.50

TRINETHRAM NEWS

లారీని వెనకనుండి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి

Trinethram News : మహబూబ్ నగర్ – జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి

రోడ్డుపై వెళ్తున్న కారు టైర్ బరస్ట్ కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.. అది చూసి వెనకున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page