అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న వడ్లనందు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వైకుంఠ ఏకాదశి సందర్బంగా అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందుఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు శ్రీకాంత్ రెడ్డి, శరణరెడ్డి, నాయకులు సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App