TRINETHRAM NEWS

రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల స్పాట్ డెడ్

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు పెద్దపల్లికి వస్తున్న తరుణంలో బోలోరా వాహనం ద్విచక్రవాహాన్ని ఢీకొట్టడంతో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి చెందారు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియవలసి ఉంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App