జూలై 16, 2026

WhatsApp Image 2025 01 10 at 16.58.57

TRINETHRAM NEWS

కే.సి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం కోసం హైదరాబాద్ విచ్చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ ఫలక్నామా ప్యాలెస్ నందు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నర్సింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page