గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ సందర్భంగా
రామగుండం రామ్ చరణ్ యువత జనరల్ సెక్రటరీ అఖిల్ చెర్రీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి,
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
శ్రీనివాస ధియేటర్ లో జరిగిన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రమేష్ హాజరై కేక్ కట్ చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం జిల్లా మరియు కార్పొరేషన్ అధ్యక్షులు మారుతి, అడప సాయి కిరణ్, వెంకటేష్, నగేష్, అభి, కృష్ణ, తదితరులు పాల్గొని రామ్ చరణ్ చిత్ర పటానికి పాలాభిషేకం మరియు పుల మాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App