TRINETHRAM NEWS

ఎవరి మేప్పు కోసం అరకు ఉత్సవాలు!! కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెసు యువ నాయకుడు చిన్నా స్వామి!!

అల్లూరి జిల్లా అరకు లోయ:జనవరి10 : త్రినేత్రం న్యూస్!!

మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేత పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతు.. ఎన్డీఏ గెలిపించినందు కే 2లక్షల కోట్ల పెట్టుబడులు,7.50 లక్షలమంది కీ ఉపాధి,, ప్రజలా మాటలను నిలబెట్టుకున్నం…. ఆని కల్లబొల్లి మాటలు చేప్పుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గిరిజన అబివృద్ధి నీ అదోపాతలానికి దింపి ఇప్పుడు ఉత్సవాలు ఆని ఇంకో నాటకానికి తేరదింపి గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో విఫలం అవ్తున్నారు.
జీ ఓ నెంబర్ 3 చట్టబద్ధత కోసం గిరిజన యువత కోసం ఉపాధి కోసం జిల్లా ఉన్నత అధికారులు రాష్ట్రంలో ఐటీడీఏ పరిధిలో సుమారు 64 శాఖల్లో వేలాది వివిధ పోస్టులు ఖాళీగా ఉంది గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అరకు ఉత్సవాలు పండగలు ఎందుకు గిరిజనులకు దండగ అరకు ఉత్సవాలు రద్దుచేసి గిరిజన నిరుద్యోగు యువతకు ఉపాధి అవకాశాలు గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం దృష్టి సాధించాలని ఐటీడీఏ పిఓ కి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఈ అరకు ఉత్సవ్ జరుపుటకు కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు అరకు ఉత్సవ్ వ్యతిరేకించాలి, మీ వైఖరి తెలియజేయండి అని గిరిజనులు పక్షాన కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.. ఆని చిన్నా స్వామి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు అరకు వేలి మండల కాంగ్రెస్ పార్టీ కిషన్ సెల్ మండల అధ్యక్షుడు పూజారి దామోదర్ కోర్ర గోవింద్ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App