పెనుమూరు వద్ద బైక్ నుండి కొన్న బస్సు.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడీ నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండల కేంద్రంలో చిత్తూరు పెనుమూరు రోడ్లో బీసీ కాలనీ వద్ద బైకును ప్రవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది. బైక్ పై వెళుతున్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు చార్వాకానిపల్లెకు చెందిన యువకులని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App