జ్ఞానవాసి కేసులో విచారణ…. కోర్టులోకి కోతి
Trinethram News : Varanasi : వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి ప్రవేశించిన వీడియో నెట్టింటి వైర్లు అవుతుంది. ఇది రామ మందిరం ముడిపడి ఉన్న 39 ఏళ్లు నాటి సంఘటన గుర్తు చేస్తుంది. విచారణ జరగటానికి చూసు అక్కడే ఉన్న ఫైల్ ని పరిశీలించి వెళ్లిపోయింది. కాగా, 1998 లోనూ అయోధ్యలోని హనుమాన్ గుడి ఆలయంలో ఉగ్రవాదుల అమర్చిన బాంబు ఒక కోతి నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App