తెలంగాణసమాజానికి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లాప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణలో 8వ గారంటీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి అని డిమాండ్: రాజేందర్ గౌడ్
బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడంజరిగింది. ఈ కార్యక్రమంలో రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ 6 గ్యారెంటీలుఅమలు చేయడంలో విఫలమైనందున 8వ గ్యారెంటీని ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తూ 8వ గ్యారెంటీలోప్రభుత్వం6గ్యారెంటీలు అమలుచేయడంలోప్రజలనుమోసం చేసినందున వెంటనే తెలంగాణ సమాజానికి ప్రజలకు క్షమాపణ చెప్తూప్రభుత్వాన్ని రద్దుచేస్తూరాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి ఎనిమిదవ గ్యారెంటీలోడిమాండ్ చేయడం జరిగింది.అదేవిధంగా ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రజల పక్షానఎల్లప్పుడూ కొట్లాడుతారని చెప్పడం జరిగింది VUDA పేరిట వికారాబాద్ మున్సిపాలిటీలకు అదే విధంగా 493 గ్రామాలకుఒరిగింది ఏమీ లేదని ఇప్పటికైనా సరే వికారాబాద్ జిల్లాను అభివృద్ధి వైపుతీసుకుపోవాలనిచెప్పిప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంజరిగిందిఈ కార్యక్రమానికి TRS కార్మికవిభాగం అధ్యక్షుడుభూముల కృష్ణయ్య మద్దతుతెలిపాడం జరిగిందిఅదేవిధంగాఈకార్యక్రమంలో నాయకులు చైతన్య సత్యనారాయణ ,శ్రీనివాస్ గౌడ్ హనుమంత రెడ్డి నర్సింలు సంగమేష్ యాదవ్ అశోక్ గౌడ్ శివశంకర్ అనంతగిరిపల్లి రాము మహేందర్ రాజుగారు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App