జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 05 at 13.53.53

TRINETHRAM NEWS

అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు

Trinethram News : Hyderabad : శ్రీ తేజను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు

కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు

అల్లు అర్జున్ నిద్రలేగపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చిన పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page