TRINETHRAM NEWS

చైనాలో HMPV వైరస్.. తెలంగాణలో ముందుజాగ్రత్త చర్యలు

Trinethram News : చైనాలో HMPV వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా.. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ

రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను తరచుగా కడగాలని

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని అంటూ కొన్ని మార్గదర్శకాలను సూచించిన తెలంగాణ ఆరోగ్య శాఖ…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App